అనకాపల్లి తేది 15 ఆగస్టు 2024 78 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బ్రహ్మ కుమార్ & బ్రహ్మ కుమారీలు మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు కు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక కృతజ్ఞతలు తెలియచేస్తూ వారికి రాఖీ కట్టి శుభ భావన ఆశీర్వచనాలు తెలియ చేస్తూ జవాన్లు సేవలు వారి ప్రాణ త్యాగాలు గురించి BK రమణి కూర్మానపాలేం బ్రహ్మ కుమారీస్ సెంటర్ నుంచి వచ్చి హాజరై జవాన్లకు సుఖం,శాంతి,ఆనందం,ప్రేమ,శక్తి, పవిత్రత అను సతో ప్రధాన గుణాలు పొందే యుక్తి, మెడిటేషన్ ద్వారా నేర్పించి రాజయోగ శిక్షణ ఉచితంగా మీ దగ్గరలో ఉన్న బ్రహ్మ కూమారీస్ సెంటర్లో నేర్పబడును అని చెప్పి జవాన్లకు శుభా కాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ కమిటీ సభ్యులు స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ వి.హరినాథ్ గారు ఎక్స్ బి ఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాన్ డెంట్ (మినిసర్టియల్) పాల్గొని ప్రసంగించారు జయప్రదం చేశారు.
ఇట్లు
విశాఖ అనకాపల్లి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ కమిటీ