రామభద్రపురం యువకునికి 20* *ఏళ్ళు జైలు శిక్ష.*

*రామభద్రపురం యువకునికి 20* *ఏళ్ళు జైలు శిక్ష.*

పోక్స్ కేసులో నిందితునిగా ఉన్న భవిరెడ్డి రవితేజకు 20 ఏళ్ల జైలు శిక్ష తో పాటు రూ,6,000/-జరిమానా విధించినట్లు ఎస్.ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. రొంపల్లి గ్రామంలో 2021 అక్టోబర్ నెలలో ఓ బాలికపై హత్యాచారం చేసిన కేసులో రవితేజ నిందితునిగా ఉన్నాడన్నారు. నేరము రుజువు కావడంతో యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఫోక్స్ కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్టు తెలిపారు.