కర్నూలు రేంజ్ డిఐజి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

కర్నూలు రేంజ్ డిఐజి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.


వి 3 టివి న్యూస్ కర్నూలు : 

జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన .... కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ . 
కర్నూలు రేంజ్ డిఐజి క్యాంపు కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 
 పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు అందచేశారు.
 ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ విజయరాజు , డిఐజి సిసి రత్నప్రకాష్ , ఆర్ ఐ జావేద్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.