78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోకాయుక్త సంస్థ ఘనంగా నిర్వహించారు

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోకాయుక్త సంస్థ ఘనంగా నిర్వహించారు


వి 3 టివి న్యూస్ కర్నూలు :- 

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోకాయుక్త సంస్థ ఆవరణంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, పతాకావిష్కరణ చేసి, జాతీయ జెండాకు వందనం గావించి... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి . అనంతరం క్రీడల్లో గెలుపొందిన విన్నర్స్, రన్నర్స్ కు బహుమతులు అందజేశారు.

ఈకార్యక్రమంలో ఉప లోకాయుక్త జస్టిస్ శ్రీమతి పి.రజిని, రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర రెడ్డి, సిబ్బంది తదితరులు. పాల్గొన్నారు