బొబ్బిలి బ్రహ్మ కుమారిస్ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

*పత్రికా ప్రకటన*


*తేది 15/8/24 బొబ్బిలి బ్రహ్మ కుమారిస్ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*


 బొబ్బిలి ప్రజా పితా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంస్థ కేంద్ర ఇంఛార్జ్ శ్రీ బి . కె . రాజేశ్వరి అక్కయ్య గారు తే 15 .8. 2024 రోజు ఉదయం బ్రహ్మ కూమారిస్ దివ్యానుభూతి జ్ఞాన మందిరం బొబ్బిలి లో బ్రహ్మ కుమార్ & బ్రహ్మ కుమారీలు కలసి 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుభ సందర్భంగా జాతీయ పతాకాన్ని శ్రీ T. Krishna murty గారు( ప్రిన్సిపాల్) గాయత్రి డిగ్రీ కాలేజీ,బొబ్బిలి ముఖ్య అతిథిగా గా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి బ్రహ్మ కుమార్ & బ్రహ్మ కుమారీలు కు శుభా కాంక్షలు తెలియ చేసారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు హాజరై బ్రహ్మ కుమార్ & బ్రహ్మ కుమారీలు చేస్తున్న సేవలు మహా అద్భుతం అని ప్రశంసించారు . సైనికులు దేశ రక్షణ తుపాకీలతో, చేస్తూ ఉంటే, బ్రహ్మ కుమార్ & బ్రహ్మ కుమారీలు ప్రపంచము లో అన్ని దేశాలలో ప్రేమ,శాంతి, అనే ఆయుధాలతో అంత మందికి సుఖం,ఆనందం, పవిత్రత పొందే విధంగా ప్రతి ఒక్కరకు ఉచితముగా రాజ యోగాన్ని నేర్పుతున్నారు. జవాన్లు దేశ వ్యాప్తంగా బ్రహ్మ కుమారిస్ సెంటర్ లలో రాజయోగం నేర్చుకొని వారి జీవితాలను సార్థకత చేసుకుంటున్నారు అని సంతోషంగా BK అప్పారావు అన్నయ్య చెప్పారు BSF లో సర్వీస్ చేస్తూ సైనికుల ఆత్మ విశ్వాసం పెంచుతూ రాజయోగ శిక్షణ క్లాసులు తీసుకొని రాజయోగం చేయడం నేర్పుతున్నారు ఎక్స్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ జవాన్లకు భగవంతుని పరిచయం ఇస్తూ దేశ రక్షణలో ఉన్న జవాన్లు కు మరియు సర్వీస్ నుంచి విరామం చేసిన వారికి మానసిక ఒత్తిడి ఏవిధంగా తొలగించు కావాలి, రిలీఫ్ అయ్యే విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన వారికి శ్రీ బి కె రాజేశ్వరి అక్కయ్య గారు శుభా కాంక్షలు తెలియ చేసారు.

ఇట్లు
బి కె రాజేశ్వరి 
కేంద్ర ఇంచార్జి