ఈ రోజు 78 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగింది

ఈ రోజు 78 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 
జెండా ఎగరవేయడం జరిగింది A.M.A.L College,అనకాపల్లి లో శ్రీ కొణతాల పెదబాబు,గారు,వర్తక సంఘం ఇంచార్జ్ శ్రీ J చ్జయరామ్ గారు,కాలేజీ స్టాఫ్ ,NCC A N S ముర్తి గారు,NCC జగదీష్ గారు, స్టూడెంట్స్ కి జనరల్ నాలెడ్జ్ పరీక్షా పెట్టీ వారికి మూమోంటోస్/ స్వీట్, సర్టిఫికెట్లు ఇవ్వడము జరిగింది మరియు దొమ్మిటి లేఖాన 8 సం,,లు S/o నరసన్న బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతుంది, Ex Central Armed Police Force సభ్యులు Rs.10,000/- అర్దక సహాయం చెయ్యడం జరిగింది. బ్రాహ్మకుమార్ & బ్రహ్మ కూమారీలుతో రాఖీ కట్టడం జరిగింది మన స్వాతంత్రం వచ్చి 78 వ సం. అవుతుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) జవాన్లు అంటే CRPF BSF CISF ITBP SSB ASSAM RIFLES,NSG, వారికి 01.01.2004 నుంచి పెన్షన్లు తీసేసారు
వారు కఠినమైన డ్యూటీస్ చేస్తూ ఉంటారు ఎక్కువ బోర్డర్స్, నక్సల్ , టెర్రరిస్టు ఆపరేషన్లు డ్యూటీ లు చేస్తూ ఉంటారు వీరే ఎక్కువ చనిపోతారు, 23/11/2012 సం.లో కేంద్ర ప్రభుత్వం ఒక జీవోను అమలు చేసింది ఆ. జీవోను మన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయలేదు. కొత్త ప్రభుత్వం వస్తే మేము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వెల్ఫేర్ ( CAPF) కు అర్థ సైనిక్ బోర్డ్ ఏర్పాటు చేస్తాము ఆని హామీ ఇచ్చారు, టిడిపి పార్టీ వారు, జనసేన పార్టీ వారు CAPF జవాన్లు సమస్యల బడ్జెట్ ఏమీ అవసరము లేదు ఆఫీసు పెట్టుకోడానికి కొద్ది పాటి స్థలము ఇస్తే చాలు, అందుచేత 
మన దేశ సరిహద్దు లో డ్యూటీ చేస్తున్న జవాన్లు మన ప్రజా ప్రతినిధులు ఈ మాత్రం ఆ జవాన్లు సమస్య తీర్చాలేరా ? ఎంతో మంది జవాన్లు చనిపోతున్నారు, అంగవైకల్యంతో బాధపడుతున్నారు
వారికి ఎటువంటి పెన్షన్లు లేకపోతే వారి భార్యపిల్లలు కుటుంబసభ్యులతో ఎలా జీవిస్తారు
జవాన్లుకు 
ఒక రీ ఎంప్లాయిమెంట్ లేదు
ఒక హాస్పిటల్ సౌకర్యం లేదు
ఒక అర్థ సైనిక్ స్కూల్ లేదు 
ఒక సయ్యద్ కా దర్జా లేదు
ఒక ఫ్లాగ్ ఫండ్ డే లేదు

బోర్డర్ డ్యూటీ లో , నక్సల్ , టెర్రరిస్టు డ్యూటీ లో చనిపోయిన జవాన్లు ప్రోబ్లం ఎవరికి చెపితే తీరుతుంది/ పరిష్కారము అవుతుంది.

మా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 
ఆఫీసు అన్ని ఢిల్లీ లో ఉన్నాయి
మన సౌత్ ఇండియన్ కి హిందీ సరిగ్గా రాదు/ ఇంగ్లీష్ రాదు వారి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి... ఢిల్లీ హై కోర్టు జడ్మెంట్ ఇచ్చింది 11.01.2023
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారుకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని, కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు సుప్రీమ్ కోర్టు లో పెండింగ్ లో ఉంది.
CAPF జవాన్లు ఇండియా వాళ్ళు కాదా సార్ లేక వేరొక దేశము నుండి వచ్చారా ?
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారిని ఎందుకు సవతి తల్లి చూసే మాదిరిగా చూస్తున్నారు... 

దాంతివాడ లో 76 మంది జవాన్లు
చనిపోయారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళే 

పార్లమెంట్ ఎటాక్ లో 9 మంది
చనిపోయారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళే 

పుల్వమా ఎటాక్ లో చనిపోయారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళే 

మరి దేశము రక్షణ కోసం ఎంతో మంది జవాన్లు చనిపోతున్నారు మన ప్రభుత్వాలు ఎందుకు వారిని పట్టించుకోలేదు సార్. ఒక్క సారి ఆలోచించండి.

 *G S B సుబ్రహ్మణ్యం, సెక్రటరీ* 
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 
విశాఖ & అనకాపల్లి