78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు
కవాతు నిర్వహించారు
వి 3 టివి న్యూస్ కర్నూలు:
ఇటివల నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు కవాతు మైదానంలో నంధు వైబవోపేతంగా నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతోపాడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల కవాతు నిర్వహించారు క్రమశిక్షణతో కుడిన కవాతు ఆహుతులకు కన్నుల విందు చేసింది. అందుకుగాను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి.బిందు మాధవ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో వారిని ప్రత్యేకంగా పిలిపించి పోలీసు అధికార గణ సమక్షంలో ప్రశంస పత్రం అందజేసారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి శామ్యూల్ పాల్ ,ASOC లియో ఆంథోని ,శ్రీనివాసరెడ్డి మరియు విద్యార్థులు పాల్గోని హర్షం వక్తం చేసారు.