హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో


హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కొండారెడ్డి బురుజు నుండి అవుట్ డోర్ స్టేడియం వరకు ర్యాలీ. నిర్వహించిన. :- జిల్లా కలెక్టర్....... కర్నూలు పార్లమెంటు సభ్యుడు




హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కొండారెడ్డి బురుజు నుండి అవుట్ డోర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు తో కలిసి జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా.

ఈకార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జిల్లా పరిషత్ సీఈవో నాసరా రెడ్డి, సెట్కూర్ సీఈవో రమణ,జిల్లా టూరిజం అధికారి విజయ,ఎస్ డి ఓ భూపతి రావు,ఇన్చార్జి కర్నూల్ నగర వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, రాష్ట్ర యోగ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వివిధ క్రీడా సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, వివిధ కళాశాలల అధినేతలు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ , తదితరులు పాల్గొన్నారు.