జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదుగా ఉత్తమ అవార్డు పొందిన, బెస్ట్ లైన్మెన్! హెచ్ రంగప్ప ,
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ శాఖలో లైన్మెన్ గా హలహర్వి మండలం కొక్కరచేడు గ్రామం లో విధులు నిర్వహిస్తున్న హెచ్. రంగప్ప కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదుగా బెస్ట్ లైన్మెన్ అవార్డును అందజేశారు.గురువారం కార్యాలయంలో హెచ్ రంగప్ప ను ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు... మరి ఈ అవార్డు రావడం సంతోష్ కరమునే రంగప్ప అన్నారు