చింతకుంట ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు బుక్స్ వాటర్ బాటిల్ పంపిణీ!

చింతకుంట ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు బుక్స్ వాటర్ బాటిల్ పంపిణీ!

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హాలహర్వి మండల చింతకుంట గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు స్వయంగా 5000 రూపాయలతో కురువ బసప్ప చేతుల మీదుగా 100 మందికి విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ పెనులు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని కనుక ప్రతి ఒక్కరు ఇష్టంతో కష్టపడి చదవాలని,దేశం అభివృద్ధి కోసం భావి భారత పౌరులు మీరేనని, విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని వారన్నారు, ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, గ్రామ పెద్దలు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు,