నీటి ప్రభావంతో పంటను పూర్తిగా ముంచేసిన వరద నీరు,

హాలహర్వి మండలంలో భారీ వర్షం.
పలు గ్రామాల్లో ఉద్రేకంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు,
నీటి ప్రభావంతో పంటను పూర్తిగా ముంచేసిన వరద నీరు,
వరద నీటి లో కొట్టుకుపోయిన వంట సామాగ్రి ధాన్యం పశువులు,
 వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండలంలోని అర్ధరాత్రి ఒంటి గంట సమయం నుండి ఉదయం వరకు ఎడతరిపిగా వర్షం కురిసింది భారీ వర్షం కురవడం లో పలు గ్రామాలు పూర్తిగా ఉద్రేకం వల్ల వాగులు వంకలు ఒప్పంగి ఊర్లో రోడ్లపై నీటి ప్రవాహంతో ఇళ్లల్లోకి నీరు చేరే పూర్తిగా వంట సామాన్లు ధాన్యం పశువులు ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయని అర్ధరాత్రి సమయంలో ఎస్సీ కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరి రాత్రంతా నిద్ర లేక పిల్లలను పశువులను వంట సామాగ్రును కాపాడుకొని కంటిమీద కునుకు లేకుండా ఉన్నామని కనుక ప్రభుత్వం నుండి మా ఎస్సీ కాలనీ వాసులను ఆర్థిక సహాయం చేయాలని అలాగే హాలహర్వి ఊరు వంక నుండి ప్రవహిస్తున్న నీరును వంకలు, చెట్లను తొలగించి, నీటి వాగుకు పోయేటట్టు చేయాలని ఎంపీడీవో ఎంఆర్ఓ ఆఫీసులను హలహర్వి గ్రామ ప్రజలు ముట్టచించారు.. తక్షణమే ఆ పెద్దవంక లో ఉన్న చెట్లను తొలగిస్తే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఎస్సీ కాలనీ వాసులు తాసిల్దారులు నజ్మా భాను, యు ఆర్ డి మల్లికార్జున సార్ కు వినతిపత్రం అందించారు,