వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి పరిధిలోనిట్రావట్టి గ్రామం లో మారెమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ట, గ్రామ పెద్దల అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే ముందుగా ఉదయం అమ్మవారు విగ్రహానికి గంగి పూజ ఆకుల పూజ కుంకుమ అర్చనలతో ఘనంగా పూజలు నిర్వహించారు,మరియు గ్రామంలో ప్రతి శ్రావణ మూడవ శుక్రవారం ఈ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మమ్మవ్వ దేవి, శ్రీ ఆంజనేయ స్వామి, ప్రత్యేక పూజలు జరిగాయి. మరియు భక్తులు భారీగా తరలివచ్చారు.ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా అలంకరణ గా నిలిచాడు.