రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని


V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్: *రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) ఆధ్వర్యంలో ఈరోజు చ hiలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్, రాంబాబు పాల్గొన్నారు* 

 *ఎ.రాంబాబు*
*PDSU నంద్యాల జిల్లా కార్యదర్శి*