ఘనంగా సంగొల్లి రాయాన్న జయంతి వేడుకలు.

ఘనంగా సంగొల్లి రాయాన్న జయంతి వేడుకలు.

 వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హలహర్వీ మండల కేంద్రంలోని శ్రీ కనకదాస కట్ట దగ్గర సంగోళ్లి రాయన్న సేన మండలo లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం మరియు 226 వ, సంగోల్లి రాయన్నా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా,రాయన్న సేన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంగోల్లి రాయన్న జన్మదిననే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ఆయన మరణించిన రోజే గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుడు బ్రిటిష్ వారితో చేసిన యుద్ధంలో సంగొళ్లి రాయన్న మొట్టమొదటి వీరుడు అని ప్రతి ఒక్కరు అడుగుజాడల్లో నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంగొల్లీ రాయన్నాని గుర్తించి చరిత్ర ను పాఠ్య పుస్తకాలు లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంగోల్లి రాయన్న సేన మండల ఉపాధ్యక్షుడు బీరప్ప కార్యవర్గ సభ్యులు విజయ్ బీమా మహేష్ సంతోష్ కోరమాండల్ రాజు y చంద్ర మళ్ళప్ప మేకల నాగప్ప k రాజు బీరప్ప పూజారి లింగప్ప్ నల్లారెడ్డి అధ్యక్షుడు వెంకటేష్ రయాన్న అభిమానులు, పాల్గొన్నారు.*