కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు సాధించుకున్న ఆంధ్రప్రదేశ్.
ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ లకు కేంద్రం క్యాబినెట్ ఆమోదం
2,596 ఎకరాల్లో వస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,137 కోట్ల వ్యయం. రూ.8,860 కోట్ల పెట్టుబడుల తో, 54 వేల మందికి ఉపాధి.
2,621 ఎకరాల్లో వస్తున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,786 కోట్ల వ్యయం. రూ.12 వేల కోట్ల పెట్టుబడుల తో, 45 వేల మందికి ఉపాధి.