*కుటుంబ సమేతంగా ఉరుకుంద లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకున్న మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి*
V3 న్యూస్ కౌతాళం:::
మంత్రాలయం నియోజకవర్గం ఊరుకుంద గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రావణమాస ఉత్సవాలలో పాల్గొన్న నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి వారి సతీమణియశోదమ్మ , ఎన్.రామకృష్ణ రెడ్డి వారి సతీమణి భారతమ్మ ,తనయులు నవయువ నాయకులను ఎన్.రాకేష్ రెడ్డి , చూడి ఉలిగయ్య తెలుగు యువత సతీష్ నాయుడు సురేష్ నాయుడు దర్శించుకున్నారు వారికి ఉరుకుంద గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు మరియు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.