సన్మానం.
ఎమ్ ఆర్ పి ఎస్ తాలూకా అధ్యక్షులు రామాంజినేయులు.
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి ఎస్ ఐ చంద్ర నూతన బాధ్యత లు స్వీకరించిన సందర్బంగా ఎమ్ ఆర్ పి ఎస్ తాలూకా అధ్యక్షులు రామాంజినేయులు ఎస్ ఐ ను మర్యాదపూర్వకంగా పూల మాలతో, శాలువాతో సన్మానించడం జరిగింది. మండలం లో దళితులు పై జరుతున్నాటివంటి పెత్తదారుల దౌర్జన్యల దృష్టి లో ఉంచుకోవాలని గ్రామాల్లో దళితులు పై జరుగుతున్నటువంటి అన్యాయాలు,అక్రమాలు అరికట్టాలని ఎస్ ఐ చంద్ర ను కోరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు యల్లప్ప, మండల అధ్యక్షులు పచ్చ రపల్లి వీరేష్, జిల్లా కమిటీ సభ్యులు బాపురం కొమ్ము మోసే, పిల్లోమరాజు, నాథనెల్ ప్రేమ్, తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.,