____________________
V3టీవీ న్యూస్ కర్నూలు టౌన్:
*స్థలము: కేశవ్ మెమోరియల్ హై స్కూల్, బుధవారపేట*
*పర్యావరణ పరిరక్షణ - గ్రామ పరివర్తనా కార్యము పత్రిక ఆవిష్కరణ*
*పర్యావరణ రక్షాబంధన్*
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 20 25 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100 వ సంవత్సరంలో అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ తద్వారా దేశంలో సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది అవే *పంచ పరివర్తన్.*
1. పర్యావరణం, 2. స్వదేశీ - స్వావలంబన్,3. కుటుంబ ప్రబోధన్,4. సామాజిక సమరత, 5. పౌర విధులు
సంఘంలో జరుపుకునే ఉత్సవంలో ఒకటైన రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం *పర్యావరణ రక్షాబంధన్ పేరుతో ఆగస్టు 18 నుండి 26వ తేదీ వరకు జరుపుకోవాలని నిర్ణయించడం అయినది.*
కార్యక్రమంలో నగర సంగచాలక్ (నగరఅధ్యక్షులు) *శ్రీ మాననీయ డాక్టర్ చలో వాసురెడ్డి * మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షితః
వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. పర్యావరణాన్ని పూజించి, రక్షిస్తే పర్యావరణం మనలను కాపాడుతుంది. సకల ప్రాణులకు జీవనాధారంగా ఈ ప్రపంచానికి కావాల్సినవన్నీ ఇచ