వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హలహర్వి మండలం లో రెండు రోజులుగా వర్షం కురవడంతో 128.5 సెంటీమీటర్ కు రావడంతో రోడ్లు, పంట పొలాలు, హలహర్వి, గుళ్యము, అమృతాపురం, బల్లూరు మల్లికార్జునపల్లి లోతడు ప్రాంతాల్లో ఇల్లు జలమలమై అయ్యాయి.. దాదాపుగా 2000 ఎకరాలు 700 ఎకరాలు మిర్చి,600 ఎకరాలు పత్తి, కందులు 300 ఎకరాలు, వరి 400 ఎకరాలు, నీటి మునిగాయి. కాగా ఇంకా దర్యాప్తు చేసి పూర్తి నష్టమును నివేదిక ఇస్తామని ఏవో శివశంకర్ తెలిపారు... మరియు అలాగే తాసిల్దార్ నజ్మా భాను, టిప్యూటీ తాసిల్దారు లక్ష్మీ మరియు విఆర్వోలతో కలిసి విచారణ చేపట్టారు అలాగే ఇళ్లో నీళ్లు చేరిన కుటుంబాలకు వెళ్లి చూశారు..