ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా*..

*ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా*..

వి 3 టివి న్యూస్ కర్నూలు : 

మేజర్ ధ్యాన్ చంద్” క్రీడా లెజెండ్ కు జయంతి సందర్భంగా పూల మాల వేసి ఘన నివాళులు తెలియజేస్తూ.జిల్లా స్పోర్ట్స్ అధారిటీ వారి ఆధ్వర్యం లో నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి  
ఈ సంధర్బంగా గౌరు చరిత రెడ్డి గారు మాట్లాడుతూ తమ దేశం కోసం ఇప్పటిదాకా అనేక క్రీడల్లో పథకాలు సాధించి దేశ గౌరవాన్ని కాపాడిన ప్రతి క్రీడాకారులకు నా పాదాభివందనం.
"యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా" క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భారతదేశం క్రీడల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి తెలియజేశారు......
ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటీ నాగరాజు. జాయింట్ కలెక్టర్ నవ్య గారు స్పోర్ట్స్ అధారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు