ఎంపీపీ స్కూల్ చైర్మన్ గా మహిళ A.చిన్న రంగమ్మ!
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- హాలహర్వి మండల కేంద్రంలో గురువారం ఎస్ఎంసి ఎన్నికలు ఉపాధ్యాయుడు నాగలింగప్ప ఆధ్వర్యంలో ఎస్ఎంసి ఎన్నికలు స్కూల్ విద్యార్థుల పేరెంట్స్ తో సభ్యులను ఎన్నుకొని అందులో నుండి ఒకరు చైర్మన్ గా మరొకరు వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం అయినది అనంతరం ఎంపీపీ స్కూల్ నందు మహిళ చైర్మన్గా A.చిన్న రంగమ్మ వైస్ చైర్మన్ గా H.లోకనాథ్ ఎందుకోడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు విద్యార్థుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు