కర్నూలు జిల్లాలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు టి.జి.‌భరత్

కర్నూలు జిల్లాలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు  టి.జి.‌భరత్

వి 3 టివి న్యూస్ కర్నూలు :- 

అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి పరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు  టి.జి.‌భరత్
జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర్య ఉద్యమంలో  సమరయోధుల త్యాగాలను కొనియాడి నివాళులు అర్పించిన మంత్రి టి.జి.‌భరత్.
ప్రభుత్వం చేపట్టిన పరిపాలన వ్యవస్థ, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై సందేశం ఇచ్చిన మంత్రి టి.జి.‌భరత్.
ఈ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,  ఎస్పీ జి.బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి ఇతర ప్రజాప్రతినిధులు,విద్యార్థులు, తదితరులు