మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా కిసాన్ ఘాట్ లో ఆయన సమాధికి పూల మాల వేసి నివాళులర్పించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి .

మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా కిసాన్ ఘాట్ లో ఆయన సమాధికి పూల మాల వేసి నివాళులర్పించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి . 

వి 3 టివి న్యూస్ కర్నూలు : 

శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా కిసాన్ ఘాట్ లో ఆయన సమాధికి పూల మాల వేసి నివాళులర్పించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి . 
ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు