జగన్ ముఖ్యమంత్రి ఐన తరువాత 2019 నుండి హిందూ దేవాలయలపై జరిగిన దాడుల వివరాలు..

జగన్ ముఖ్యమంత్రి ఐన తరువాత 2019 నుండి హిందూ దేవాలయలపై జరిగిన దాడుల వివరాలు...

1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం - 14 Nov 2019

2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాలు ధ్వంసం - 21 Jan 2020

3. రొంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం - 11 Feb 2020

4. ఉండ్రాజవరం మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం
దుండగులు ధ్వంసం చేశారు - 13 Feb 2020

5. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రధం దగ్ధం - 14 Feb 2020

6. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధం దగ్ధం - 6 Set 2020

7. విజయవాడ దుర్గ గుడి రధంలోని వెండి సింహాలు చోరీ - 13 Sept 2020

8. కృష్ణ జిల్లా నిడమానూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం - 15 Sept 2020

9. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం - 16 సెప్టెంబర్ 2020

10. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం - 16 sept 2020

11. కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు, నంది విగ్రహం ధ్వంసం -- 17 sept 2020

12. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులోని శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం - 19 sept 2020

13. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ద్వoసం - 20 sept 2020

14. కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్న ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 23 Sept 2020

15. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం - 25 sept 2020

16. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్న సుగని జలాశయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో
నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం.
- 5 0ct 2020

17. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.
- 6 0ct 2020

18. గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్న సరస్వతిదేవి విగ్రహం ద్వoసం.
- 6 0ct 2020

19. తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం - 17 Oct 2020

20. యానాం బైపాస్, లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం..

21. విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం....