సుప్రీంకోర్టు కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...*

*సుప్రీంకోర్టు కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...*

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త జెండా చిహ్నాన్ని ఆవిష్కరించారు. 

ఈ జెండాపై అశోక్ చక్రం సుప్రీంకోర్టు భవనం రాజ్యాంగ పుస్తకం ఉన్నాయి. 

న్యాయం పట్ల విశ్వాసం గౌరవం మన సంప్రదాయంలో ఒక భాగమని రాష్ట్రపతి అన్నారు. 

కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్ మీడియాలో పంచుకున్నారు...