...రూ.10 లక్షల చెక్కును సీ.ఎం చంద్రబాబు కు అందజేసిన ఎం.పి
V 3 టివి తెలుగు న్యూస్ కర్నూలు జిల్లా :
విజయవాడలో ని వరద బాధితులకు తన వంతు సహాయం చేయడానికి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ముందుకు వచ్చారు.. విజయవాడ కలెక్టరేట్ లో సీ.ఎం చంద్రబాబు ను స్వయంగా కలిసిన ఆయన, వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును అందజేశారు..ఈ సందర్భంగా వరద బాధితులకు అండగా నిలిచిన ఎం.పి నాగరాజు ను సీ.ఎం. అభినందించారు..వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తోచిన సహాయాన్ని అందించాలని ఎం.పి నాగరాజు కోరారు..