ఘనంగా వినాయకుని నిమర్జనం నిమజ్జనం,
వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- శ్రీ వెంకటేశ్వర రూపంతో దర్శమిస్తున్న వినాయకుడు, హాలహర్వి మండల కేంద్రంలో కొత్తగేరి కాలనీలో వినాయకుని నిమజ్జనానికి కమిటీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా వినాయకుని ఐదు రోజులపాటు నిత్య పూజలతో ఉదయం పూజలు రాత్రి భక్తులతో భజనలు నిర్వహించారు, ఐదవ రోజు వినాయకుని నిమర్జనం సందర్భంగా వేలం పాట 5 రూపాయి బిళ్ళ పూలదండ, టెంకాయ, యాపిల్ పండు, అక్షయపాత్ర లడ్డు, వేలంపాటలో కొనసాగుతాయి అందులో 5 రూపాయలు బిల్లా 23,000వేల రూపాయలు వీరేశ్ దక్కించుకున్నారు యాపిల్ పండు9,500 వేలు రూపాయలు మంగళగిరి రామన్న చక్కటిస్తున్నారు అక్షయ పాత్ర లడ్డు 45000 వేల రూపాయలు బెవినహాల్ నాగరాజ్ దట్టించుకున్నారు కలశం టెంకాయ20,000 వేల రూపాయలు వడ్డే బొజ్జమ్మ దక్కించుకున్నారు పూలదండ18,000 వేల రూపాయలు దేశ వెంకటేష్ దక్కించుకున్నారు, అనంతరం సాంప్రదాయ పద్ధతిలో ఆడపడుచులతో చిన్నపిల్లలతో కలుశాలతో వినాయకుని నిమజ్జనానికి పెద్ద ఎత్తున ఊరేగింపుగా జనసంద్రహంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కులమత బేధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా వినాయకుని నిమజ్జనం సంతోషంగా ఊరేగింపుతో బాపురం కాలువలో పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు అధ్యయనంలో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించారు