గ్రామ అభివృద్ధి నా లక్ష్యం ! సర్పంచ్ మల్లికార్జున.

గ్రామ అభివృద్ధి నా లక్ష్యం ! సర్పంచ్ మల్లికార్జున.


వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- హాలహర్వి మండల కేంద్రంలో ఎస్సీ బీసీ కాలనీలో గ్రావిల్ తో రోడ్డు మరమ్మతులు చేపట్టిన ,సర్పంచ్ మల్లికార్జున,ఈ సందర్భంగా సర్పంచ్ మల్లికార్జున మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని, గత నెల నుండి కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఎక్కడకక్కడే దెబ్బ తినడంతో రోడ్డు మరమ్మతులకు పంచాయతీ నిదురతో, రోడ్లు గ్రావిల్ నింపి మరవత్తులు చేయించారు, అలాగే గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉన్న నా సమస్యలు పరిష్కరిస్తానని సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.