వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రం లో జనసేన పార్టీ ఇంచార్జి వెంకప్ప ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినేత మన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ హాలహర్వి మండల కన్వీనర్ చంద్ర ఆధ్వర్యంలో ఎన్, డి ,ఏ ,కూటమి నాయకులు కార్యకర్తలతో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ZPH high school లో మొక్కలు నాటడం జరిగింది
అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి బాణాసంచి కాల్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ,
ఈ కార్యక్రమం లో హలహార్వి సర్పంచ్ మల్లికార్జున టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు శ్రీధర్ కిషోర్, బీజేపీ మండల అధ్యక్షుడు బసవ జనసేన పార్టీ నాయకులు మల్లికార్జున, సిద్దలింగ, పవన్ ,రుద్ర ,మల్లి ,సుభాన్, తదితరులు పాల్గొన్నారు..