వి 3టీవీ న్యూజ్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలతో హాలహర్వి వైస్,ఎం.పీ.పీ, నాగేష్ ఎస్సై చంద్ర కు శాలువా కప్పి పూలమాలవేసి స్వీట్ తినిపించి, సన్మానించారు, వైయస్సార్ పార్టీ కార్యకర్తలను, ఎస్సైతో పరిచయం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నాగేష్. మాట్లాడుతూ,ఇప్పుడున్న రాజకీయాల పరిణామాల మధ్య మండల ప్రజలకు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాంతిభద్రతలను అదుపులో చేసుకోవాలని ఎస్సైని, కోరారు.. ఈ కార్యక్రమంలో వైయస్సార్ నాయకులు హలహార్వి.. మండలం ఎంపీటీసీ సభ్యులు రామకృష్ణ, సుంకన్న, డాక్టర్ కృష్ణ, గంగాధర్ ,కనకప్ప, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు