పొలం పిలుస్తుంది గ్రామ సభ కార్యక్రమం
మండల వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్
హాలహర్వి మండలంలోని బుధవారం బాపురం,హాలహర్వి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ నిర్వహించారు.వ్యవసాయ శాఖ , అనుబంధ శాఖల ఆధ్వర్యంలో విజయవంతంగా గ్రామసభలు జరిగినది అన్నారు.ఈ కార్యక్రమానికి హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున, ఎంపీటీసీ రామకృష్ణ ,బాపురం గ్రామంలో భాగ్యలక్ష్మి సర్పంచ్ నాగేంద్ర, ఆలూరు తాలూకా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పచ్ఛారపల్లి జనార్ధన, ఏఓ శివ శంకర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత , డిఆర్సి సెంటర్ నుంచి వేదమని ఏడిఏ పాల్గొని రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా రైతులకు తెలియజేయడం ఇప్పుడు వేసిన జోన్న పంటకు కత్తెర పురుగు ఆశించినది దానికి కింద తెలిపిన మందులను పిచికలు చేసుకోవాలి.
పోలో లేదా పెగాసస్ ఇన్వై గ్రాములు 100 లీటర్లు నీటితో లేదా ఈ మా మిక్టింగ్ బెంజోయేట్+ నోవల్యూరన్ 1.5మినీ లీటర్లు ను లీటర్ నీటికి నీటిలో కలుపుకుని సుడులలో పొయ్యాలి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు , వన్నూర్ స్వామి,వ్యవసాయ రైతుకూలీలు, తదితరులు పాల్గొన్నారు