సీసీ రోడ్లను పనులు ప్రారంభించిన సర్పంచ్, ఉల్లిగమ్మ...

సీసీ రోడ్లను పనులు ప్రారంభించిన సర్పంచ్, ఉల్లిగమ్మ...

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హలహార్వి మండల పరిధి గూళ్యం గ్రామంలో మెయిన్ రోడ్ నుండి పెద్ద మసీద్ కాలనీలో వరకు 10 లక్షల నిధులతో దాదాపు సిసి రోడ్డు పనులు. డ్రైనేజ్ పనులు వేస్తున్న పనులు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు నిర్వహిస్తాన గ్రామ సర్పంచ్ ఉల్లిగమ్మ తెలిపారు , ఎన్నో ఈ రోడ్లు పెండింగ్ ఉండడం వల్ల ఈ నాటికి రోడ్లు ఏర్పాటు చేయడం సంతోషకరం అని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, దిబ్బలింగ, హనుమంతు, హంపన్న, గోవింద, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కృష్ణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.