సివిక్ ఏక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా & ఎన్ టి ఆర్ జిల్లా*

సివిక్ ఏక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా & ఎన్ టి ఆర్ జిల్లా*

తేదీ 11/9/24 కృష్ణా జిల్లా లో సివిక్ ఏక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణా & ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు సి. హెచ్. ఏడుకొండలు వారి తో పాటు సహాయ సేవలు చేసిన టి. సుబ్బా రావు, ఎన్ తాత రావు, జి.నాగరాజు, కే.దుర్గారావు, జి. వెంకటేశ్వర రావువిజయవాడ వరద బాధితులకు ఈ రోజు ఉదయం అరుణ మహిళా మండలి,వృద్దులు మరియు అనాధ పిల్లలు ఆశ్రమం, సుబ్బరాజు నగర్, న్యూ రాజ రాజేశ్వరీ పేట, విజయవాడ , కృష్ణా జిల్లా లో మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ జవాన్లు వెళ్లి ఆశ్రమ అధ్యక్షురాలు సీతా రత్నం ను అడిగి వారికి ఏమి కావాలి అని తెలుసుకొని వారి కోసం దుప్పట్లు, చీరలు,లంగాలు, జాకెట్లు,లుంగీలు,బెడ్ షీట్ లు ఆశ్రమంలోనే వితరణ చేసి ఆ ఆశ్రమ వాసులు ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన వెస్ట్ గోదావరి ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సి. హెచ్ . నాగరాజు పదివేలు రూపాయలు చెక్ రూపంలో సి. హెచ్.ఏడుకొండలు కి ఇవ్వడం జరిగింది ఆ ధనం తో సివిక్ ఏక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించి పేదలకు సహాయ సేవలు చేశారు.స్టేట్ కో ఆర్డినేటర్ వి.హరినాథ్ ప్రశంసలూ తెలియచేశారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారు ఈ విధంగా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంట