వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హలహర్వి మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య పారామెడికల్ ,ఓపి సిబ్బంది PHC డాక్టర్లు చేస్తున్న సమ్మె మద్దతుగా హాలహర్వి వైద్య సిబ్బంది, సంఘీభావం చేపట్టారు, ఈ సందర్భంగా హాలహర్వి సూపర్వైజర్ అబ్రహం మాట్లాడుతూ, డాక్టర్లు సమ్మెలో ఉండడం వలన రోగులకు ఇబ్బందిగా కలుగుతుందని ఓపి సిబ్బంది తెలుపుతున్నారు.. కావున ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం డాక్టర్ల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటూ,డాక్టర్లు సమ్మెకు నల్ల బ్యాడ్జిలుతో నిరసనగా సంఘీభావం తెలియజేస్తున్నాం.. ఈ కార్యక్రమంలో హలహర్వి మండల phc సిబ్బంది సూపర్వైజర్ సుగుణ ఏఎన్ఎం లు, భార్గవి, గోవిందమ్మ, ఆదిలక్ష్మి, అరుణ భాయ్, లక్ష్మి, L T మహేశ్వరి, దిస్వాంత్, తదితరులు పాల్గొన్నారు..