మద్దికేర మండలం పెరవల్లి గ్రామంలో పెద్దాయన మాజీ జడ్పిటిసి పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారి 86వ జన్మదిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు ప్రజలు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మాజీ జెడ్పిటిసి పురుషోత్తం చౌదరి మరియు మాజీ సర్పంచ్ వర్మ మండల ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు దేవాలయం మాజీ చైర్మన్ గారికి ఆంజనేయ మాజీ ఎంపీపీ శేఖర్ బుగ్గ నరసింహులు మెడికల్ స్టోర్ రాము మాజీ ఎంపీటీసీ పులి శేఖర్ తెలుగు యువత ఉపాధ్యక్షులు మూలింటి రాము చాకలి రాము ఖలీల్ భాషా కురువ అయ్యప్ప ఎస్ఎంసి చైర్మన్ ఇస్మాయిల్ బిజెపి నాయకుడు ఎస్.కె ఫక్రుద్దీన్ ఎస్ఎంసి స్కూల్ చైర్మన్ చిత్తారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు