మహాత్మా గాంధీ జయంతివేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పిటిసి బండారు పెద్ద బాబు .విద్య కమిటీ చైర్మన్ కొత్తల శ్రీనివాసరావు .
02.10.2024
జామి
జాతిపితగాంధీ జయంతి సందర్భంగాఈరోజు జామి బజార్ సెంటర్లో మహాత్మ గాంధీ జయంతిఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి బండారు పెద్దబాబు విద్యా కమిటీ చైర్మన్ కొత్తలి శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు