శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో హెల్త్ క్యాంప్.....

శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో హెల్త్ క్యాంప్.....

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.బెంగళూరు కు చెందిన డాక్టర్లు కే బాలకృష్ణారెడ్డి ,పి, హెచ్ డి, స్పెషలిస్ట్, జి .శ్వేత పి ,హెచ్ ,డి, స్పెషలిస్ట్ వారితో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వరంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. డాక్టర్స్ ఉచితంగా వైద్యం పరీక్షలు బిపి షుగర్ పాటు, అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు, వైద్యం చేయించుకున్న వారికి మందులు కూడా పంపిణి చేశారు.