V3 టీవీ కొడుమూరు.
కర్నూల్ మండల పరిధిలోని దిన్నె దేవరపాడు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల లో ఉమ్మడి కర్నూల్ జిల్లా లో వున్న 12బాలికల గురుకుల పాఠశాల, రెండు బాలుర గురుకుల పాఠశాల , ఒక్క కాలేజీ విద్యార్థులచే గురువారం దిన్నే డెవరపాడు గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆయా పాఠశాలల విద్యార్థులు వారి ప్రతిభను కనరిచి గెస్ట్ అధికారులను మెప్పించారు. 4తిమ్ లు గా నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ అందులో జూనియర్ విభాగంలో 8 మంది విద్యార్దులు, సీనియర్ విభాగంలో 8 మంది విద్యార్దులు ఉత్తమ విజ్ఞానం తో గెస్ట్ లను మెప్పించిన వీరు మొత్తం 16మంది జోనల్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అరుణ కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ c.v.కృష్ణ రెడ్డి , DCO శ్రీదేవి పాల్గొన్నారు.