పల్లె పండుగాతో ప్రతి పల్లె అభివృధ్ధి బాటలో నడుస్తుంది..:-సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమములో మంత్రాలయం తెదేపా ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి

పల్లె పండుగాతో ప్రతి పల్లె అభివృధ్ధి బాటలో నడుస్తుంది..
:-సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమములో మంత్రాలయం తెదేపా ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి
:-పల్లెలు మురవాలి,ప్రగతి అందాలి..మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య 

కౌతాళం, అక్టోబర్ 15

               కూటమి పార్టీ ఆదేశాల మేరకు పల్లె బాగుంటే దేశం బాగుంటుందని విన్నుతరమైన ఆలోచనలతో నేడు పల్లె పండుగా కార్యక్రమములో భాగంగా అభివృద్ధి లక్ష్యంగా కొన్ని వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని నేడు కౌతాళం మండలము నందు ఏరిగేరి, కామవరం మరియు ఉరుకుంద గ్రామములో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి మరియు సీనియర్ నాయకులు ఉలిగయ్య దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఆగష్టు నెలలో రాష్ట్రం మొత్తం మీద గ్రామ సభలు నిర్వహించి,సమస్యలను తెలుసుకున్నారు.సమస్యల అనుసరించి పరిష్కరించే దిశగా ఈరోజు కొన్ని వేల కోట్లతో పల్లెలో అభివృధ్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూతున్నమని,చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో అత్యధిక మెజరితో పార్టీ ని గెలిపించారని అదే నమ్మకంతో మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ,పెట్టుబడులు వస్తున్నాయని మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధికి మరియు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలియజేశారు .ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్,చిన్న సిద్ధయ్య,టిప్పు సుల్తాన్, సిద్దప్ప హల్వి,రమలింగన్న, డాక్టర్ రాజనందా,మారెప్ప ,నీలకంఠ రెడ్డి,తెలుగు యువత వెంకటపతి రాజు,సతీష్ నాయుడు సురేష్ నాయుడు, బిజెపి హనుమంతు,జనసేన మండల నాయకులు రామాంజినేయులు, సిద్ధాన్న గౌడ్,తిక్కయ్య,బసవరాజు,అయ్యప్ప, గిరి , ముకన్న, ఈరన్న,మహాదేవ నాయుడు,చిరంజీవి,తయప్ప, నబీ, ఎంపిటిసి ఈరన్న, ఉశేని,శ్రీరాములు, మల్లయ్య ,లక్కే గోవిందు,టీఎన్ఎస్ఎఫ్ రామచంద్ర,తోవి శంకర్,తోవి సోమునాథ్, నాగేష్,గిడ్డయ్య, ఏసీ వీరేష్,మొదలగుకూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు సంబధిత అధికారులు పాల్గొనడం జరిగినది.