శ్రీ వీరభద్ర గౌడ్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన హాలహర్వి సర్పంచ్, మల్లికార్జున

శ్రీ వీరభద్ర గౌడ్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన హాలహర్వి సర్పంచ్, మల్లికార్జున...

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-హాలహర్వి మండల కేంద్రంలో పల్లె పండుగ కార్యక్రమం భాగంగా ఆలూరు తాలూకా టిడిపి పార్టీ ఇన్చార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్ కు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు. ముందుగా హాలహర్వి శ్రీరాముల దేవరాయన్ని సందర్శించి శ్రీరాముని దర్శించుకుని అనంతరం వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి వాల్మికులతో వాల్మీకి జయంతి జరుపుకున్నారు ,అనంతరం ఎంపీడీవో ఆఫీస్ ప్రక్కన ఎస్సీ కాలనీలో వీరభద్ర గౌడ్ చేతులమీదుగా సి సి రోడ్డులు , గోకులం షెడ్డు కు భూమి పూజ హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున అధికారులు టిడిపి కార్యకర్తలు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు తో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిడిపి మండల కన్వీనర్ సుధాకర్ ,పాల్ రెడ్డి ,ఉమాకాంత్ స్వామి , బిజెపి మండల కన్వీనర్, బసవరాజ్, శ్రీధర్ రంగముని కురువప్ప టిడిపి కార్యకర్తలు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు అధికారులు ఎంపీడీవో వరలక్ష్మి, యు ఆర్ డి ,రామాంజనేయులు, ఏపీవో చక్రవర్తి పంచాయతీ ఇంజనీర్ సోమప్ప పంచాయతీ సెక్రెటరీ ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.