టిడిపి కూటమి ప్రభుత్వంతోనే,,గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమం.....

టిడిపి కూటమి ప్రభుత్వంతోనే,,గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమం.....

హాలహర్వి, నిట్రావాటి, బాపురం, గూళ్యం గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పల్లె పండుగ.....

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :-రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమన్ని.హాలహర్వి, నిట్రావాటి, బాపురం, గూళ్యం గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పల్లె పండుగ. నిర్వహించడం జరిగింది. హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమలు ముఖ్యం గా డ్రైనేజిలు, రోడ్డులు,పరిగణలోకి తీసుకోని అభివృద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్ లు గ్రామస్తులు ఐకమత్యం తో నిర్ణయం తీసుకోవడం జరిగింది .అదేవిదంగా పాడిపరిశ్రమ చేసుకొనే వ్యవసాయ రైతు లకు గోకులం షెడ్డు నిర్మించు కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలో అర్హులైన వారు గోకులం షెడ్డు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు భూమి పూజ ను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం ల్లో నెట్రవాటి సర్పంచ్ గాదిలింగ. తిప్పేష్, గూళ్యం సర్పంచ్ ఉల్లిగమ్మ. గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది, మండల అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ పథకం ఏ పి ఓ, చక్రవర్తి మరియు సిబ్బంది రాము,పంచాయతీ సెక్రటరీ లు పంచాయతీ రాజ్ సిబ్బంది, సర్పంచ్ , టీడీపీ హాలహర్వి మండల కన్వీనర్ సుధాకర్ ప్రహ్లాద రెడ్డి, ఉమాకాంత్ స్వామి, ఆయా గ్రామ ప్రజలు కార్యకర్తలు నాయకులు కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.