దేవనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 1997 --98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 26 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులతో స్కూల్ ఆవరణం ఉపాధ్యాయులతో కలిసి ఆనందోత్సవంతో జరుపుకోవడం జరిగింది. హైస్కూల్ ఆవరణము నందు సరస్వతీ పూజ నిర్వహించి తదుపరి గురువులకు శాల వాలతో మెమొంటో లు సన్మానం నిర్వహించారు అనంతరం ప్రతివిద్యార్థి విద్యార్థులకు 1997 --98 బ్యాచ్ 26 సంవత్సరాల తీపి గుర్తుగా మెమొంట్లను అందుకోవడం జరిగింది.