నేడు కౌతాళంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ.... సర్పంచ్ పాల్ దినకర్

నేడు కౌతాళంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి  చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ.... సర్పంచ్ పాల్ దినకర్ 

కౌతాళం, అక్టోబర్ 15 

  కౌతాళం మండల కేంద్రంలో  బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చేతులమీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టబోతున్నారు,కావున కార్యక్రమానికి మండల నాయకులు, జడ్పీటీసీ,ఎంపీపీ,కో ఆప్షన్ మెంబర్,వైస్ ఎంపీపీలు,సర్పంచులు,ఎంపీటీసీలు,అన్ని గ్రామాల నాయకులు,అధికారులు,గ్రామ కన్వీనర్లు,గృహసారథులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక ప్రకటన ద్వారా సర్పంచ్ పాల్ దినకర్  తెలియజేశారు.