సీసీ రోడ్లు నిర్మానికి రేపు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

సీసీ రోడ్లు నిర్మానికి రేపు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నా డోన్ ఎమ్మెల్యే 
కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
   

V3 టివి తెలుగు న్యూస్: 

   మంగళవారంబేతంచెర్ల మండలం
డోన్ శాసనసభ్యులు 
  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి 
 షెడ్యూల్
 
పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల మండలం , ఆర్ .కొత్త పల్లె, బుక్కాపురం, గ్రామాలలో పాల్గొంటారు , 

కొత్త పల్లె, బుక్కాపురం, గ్రామాలలో నూతన సీసీ రోడ్ల
కు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరుగుతుంది 

🔹సమయం : ఉదయం 9 గంటలకు ఆర్ కొత్తపల్లె 
                  ఉదయం 9: 30 నిమిషాలకు బుక్కాపురం

 అనంతరం గెస్ట్ హౌస్ లో ఉదయం 10 : 00 గంటలకు , ఫిర్యాదుల స్వీకరణ ( గ్రీవెన్స్) కార్యక్రమంలో పాల్గొంటారు 
 
🔹బేతంచెర్ల మండలంలోని ప్రజలు, కూటమి నాయకులు కార్యకర్తలు, మీ బూతులలో ఉన్న సమస్యలను గౌరవ శాసనసభ్యులు దృష్టికి తీసుకు రాగలరని కోరుచున్నాము 

గమనిక : గౌరవ ఎమ్మెల్యే కి సమస్యలను అర్జీల రూపంలో రాతపూర్వకంగా తెలియజేయగలరని మనవి

--గ్రీవెన్స్ సెల్ జరుగు స్థలం : గెస్ట్ హౌస్ ,బేతంచెర్ల టౌన్