సిఐటియు మండలం అద్యక్షుడు కృష్ణ;-
వి 3టీవీ న్యూస్ హలహర్వి :-ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల అధ్యక్షుడు కృష్ణ అన్నారు.మంగళవారం హాలహర్వి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్ ఆధ్వర్యంలోని డాక్టర్ మనసుర్ వలికీ వినతిపత్రం సమర్పించారు.కనీసం వేతనం ఇవ్వాలన్నారు.రాజకీయ వేధింపులు తగ్గించాలన్నారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లులా అన్నారు.ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి.60 సంవత్సరాల నిండిన ఆశాల రిటైర్మెంట్ ను జీవోలను విడుదల అయ్యేవరకు ఆపాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నేపథ్యంలో ఆశా వర్కర్లకు విడుదల చేయవలసిన ఒప్పంది జీవోలు తాత్కాలికంగా నిరుపదలు చేసినవి వెంటనే విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు విటల్,ఆశ వర్కర్లు శివమ్మ,విజయ్ లక్ష్మీ,సునిత,ద్రాక్షవేణీ,సూజత,అంప్పమ్మ,చంద్రకళ,సునిత,సూజత,శ్రీలక్ష్మి,మల్లమ్మ,జయమ్మ,రామేజాబీ,చేన్నవీరమ్మ తదితరులు పాల్గొన్నారు.