హాలహర్వి ఘనంగా వాల్మీకి జయంతి.....

హాలహర్వి ఘనంగా వాల్మీకి జయంతి.....

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- హాలహర్వి మండల కేంద్రంలో గురువారం వాల్మీకి జయంతి ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వాల్మీకులతో ఘనంగా వాల్మీకి జయంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్సీలో చేర్చాలని ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్నామని వైయస్సార్ ప్రభుత్వంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్యారని కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిందని ఇప్పుడు టిడిపి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వాల్మీకులపై దృష్టి పెట్టి ఎస్సీ జాబితాలో వాల్మీకులను చేర్చాలని ఇప్పుడున్న ప్రభుత్వం కూటం ప్రభుత్వం వాల్మీకులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు అలాగే రాత్రి వాల్మీకి చిత్రపటాన్ని ఊరేగిస్తూ బాలసంచారంతో సంబరాలు చేశారు .ఈ కార్యక్రమానికి వాల్మీకులు వైస్ ఎంపీపీ నాగేష్ తిప్పారెడ్డి, నరసప్ప, హనుమప్ప, కృష్ణమూర్తి,, నాగప్ప రాజశేఖర్, గోపాల్, విజయ్, విరుపాక్షి, అంజి, దేవరాజ్, దుర్గప్ప, వీరేష్, అన్ని గ్రామాల వాల్మీకులు తదితరులు పాల్గొన్నారు.