V 3 టివి తెలుగు న్యూస్: -
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం జితేంద్ర నాయుడు సీనియర్ సిఇసి చదువుతున్న విద్యార్థి రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో ప్రతిభ కనపరిచి బ్రాంబ్ మెడల్ సాధించిన కళాశాల విద్యార్థి.
ఈనెల విజయవాడలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగిన రెజ్లింగ్ పోటీలలో
బ్రాంచ్ మెడల్ గెలిచిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ జోషిల్లావాట్స్ తో పాటు ఉపాధ్యాయులు కళాశాల విద్యార్థి మరియు ఫిజికల్ డైరెక్టర్ డి శేఖర్ ను అభినందించడం జరిగింది.