ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, APSRTC విజయవాడ జోనల్ బిల్డింగ్స్, బుధవారం 20

✊ *ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, APSRTC విజయవాడ జోనల్  బిల్డింగ్స్, బుధవారం 20 న్యూస్* : ----

 *APSRTC  విజయవాడ జోనల్ చైర్మన్ గా బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్  రెడ్డి అప్పలనాయుడు గారు, ఈ నేపథ్యంలో  రెడ్డి అప్పలనాయుడు గారికి  పుష్పగుచ్చానిచ్చి అభినందనలు తెలియజేసిన  

జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్బానసత్తిబాబు, 

 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు