వైయస్సార్ పార్టీ బలోపితానికి మండల స్థాయిలో గ్రామ కమిటీలు,

వైయస్సార్ పార్టీ బలోపితానికి మండల స్థాయిలో గ్రామ కమిటీలు,
కూటమి ప్రభుత్వం అరాచకాలను అణచివేయాలి, ఎమ్మెల్యే విరుపాక్షి,

వి 3టీవీ న్యూస్ హాలహర్వి :- వైయస్సార్ పార్టీ బలోపితాం చేయడానికి  మండల స్థాయిలో గ్రామ కమిటీలు, వేయాలని అలాగే కూటమి ప్రభుత్వం అరాచకాలను అణచివేయాలి, ఎమ్మెల్యే విరుపాక్షి, అన్నారు ఈ సందర్భంగా హాలహర్వి చేత్రగుడి దేవాలయ నందుమండల ల స్థాయి నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు,ఈ సమావేశంలో MLA మాట్లాడుతూ.ఆలూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ఇకనుండి ప్రభుత్వ చేస్తున్న  విధ్వంస రాజకీయానికి ఎదురు నిలబడి ప్రజలకు *జగన్ మోహన్ రెడ్డి* ఏ విధంగా అయితే మంచి చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో విధ్వంసపాలన కి చమర గీతం పాడాలని రాబోయే రోజుల్లో పార్టీ బలోపితానికి మనమందరం కలిసికట్టుగా ఉండి పార్టీని బలంగా సంసిద్ధం చేసుకోవాలని అభిమానులు, మండలం లోని ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ఇకనుండి ప్రభుత్వ విధ్వంస రాజకీయానికి ఎదురు నిలబడి ప్రజలకు *జగన్ మోహన్ రెడ్డి* ఏ విధంగా అయితే మంచి చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో విధ్వంసపాలన కి చమర గీతం పాడాలని రాబోయే రోజుల్లో పార్టీ బలోపితానికి మనమందరం కలిసికట్టుగా ఉండి పార్టీని బలంగా సంసిద్ధం చేసుకోవాలని నాయకులకు, ప్రతి కార్యకర్త  లకు ఆదేశించారు... అలాగే టిడిపి ప్రభుత్వంలో ఏ ఉపాధి కావాలన్నా, ఏ ఉద్యోగం కావాలన్నా  లక్షలు లో వ్యవహారం జరుగుతుందని తెలిపారు. వైయస్సార్ ప్రభుత్వం  మద్యపానం నిషేధం చేయాలని అంచలంచె�