*రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల.. వివరాలు ....* *పాఠశాలల పూర్తి సమాచారాన్ని..**


 **రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల.. వివరాలు ....* 
 *పాఠశాలల పూర్తి సమాచారాన్ని..** 
 *నాలుగు వారాలలో పాఠశాల విద్యా కమీషనర్ యొక్క ఆన్‌లైన్ వెబ్‌సైట్ లో ఉంచాలి....* 

 *రాష్ట్ర ప్రభుత్వ...విద్యా శాఖ కమిషనర్...కు* 
 *రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..* 

@. WP(PIL)/180/2024...
       Item.2 in court 1 on 13.11.2024...
( గౌరవనీయులు యోగేష్ తాండవ గారు హైకోర్టు న్యాయవాది.. పిటిషనర్)

@ పాఠశాల అనుమతుల వివరాలు ...
@ ఆ పాఠశాల విద్యా సొసైటీ వివరాలు..
@ ఫీజుల వివరాలు..
@ ఏ ఏ ఫీజులు ఎంతో వివరాలు...
@ ఉపాధ్యాయుల అర్హతలు... జీతభత్యాలు వివరాలు...
@ ఎన్ని తరగతులు వివరాలు..
@ తరగతికి.. తరగతి గదికి.. విద్యార్థుల సంఖ్య...
@ అనుబంధ హాస్టల్ అనుముతుల వివరాలు
@ తల్లిదండ్రుల కమిటీ వివరాలు..
@ క్రీడా స్థలం.. ఆట వస్తువుల వివరాలు....
@ లైబ్రరీ... సైన్స్ ల్యాబ్ వివరాలు..
@ పార్కింగ్ వివరాలు...

@ AP RTE నిబంధనలలోని రూల్ 14 ప్రకారం డేటా పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి. ఇదే డిమాండ్ చేస్తూ పిల్ దాఖలు చేశారు.....

@ నాలుగు వారాల్లోగా అన్ని ప్రైవేట్ పాఠశాలల ఫారం-1ను ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ను గౌరవనీయమైన హైకోర్టు ఆదేశించింది.

 *మన పిల్లలు చదివే పాఠశాలలో అమలు చేసుకోవాల్సిన బాధ్యత మనది...* 
 *ఈ సమాచారం పదిమందికి పంపాల్సిన కర్తవ్యం మనది..*